Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Balakrishna Akhanda2 Promotions Two Chief Ministers Events

Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?

Published Date :November 25, 2025 , 4:01 pm
By Nagam Mallesh
  • వారణాసిలో భారీ ఈవెంట్
  • యూపీ సీఎం రాకపై అంచనాలు
  • హైదరాబాద్ లో అతిపెద్ద ప్రోగ్రామ్
Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. ఇందుకోసం ఆయన లుక్ ఎంతలా మార్చుకున్నారో మనం చూశాం కదా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా చేయాలని బాలయ్య, బోయపాటి అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను కలిశారు. ఇప్పుడు రెండు భారీ ఈవెంట్ లు ప్లాన్ చేస్తున్నారు.

Read Also : Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ పోతినేని

హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్‌ గెస్ట్ గా వస్తున్నారంట. ఇప్పటికే ఆయన రావడం కూడా ఓకే అయిందని.. త్వరలోనే అధికారిక అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. అటు వారణాసిలో భారీ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. దానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఎలాగూ హిందూత్వం, సనాతన ధర్మం గురించే సినిమా తీసుకొస్తున్నారు కాబట్టి యోగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలా ఇద్దరు సీఎంలు గనక వస్తే మూవీకి హైప్ ఓ రేంజ్ లో వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also : NBK : అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్య‌మంత్రి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda 2
  • Akhanda 2 promotions
  • Akhanda Sequel
  • Balakrishna
  • Balakrishna Aghora role

తాజావార్తలు

  • TG-TET 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

  • Demand Heroines In South : మోస్ట్ డిమాండబుల్ సౌత్ హీరోయిన్స్ వీళ్ళే

  • Lavash Bread: 6 నెలల వరకు కూడా రొట్టె పాడవదు..! ఎలా చేయాలి.. ప్రత్యేకత ఏమిటి..?

  • PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!

  • Chanakya Niti: డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన సంచలన నిజాలు.. ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి మీ వైపు కన్నెత్తి కూడా చూడదు!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions