Avatar & Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి.. అవతార్ 3 భారీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుండగా, జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ముఖ్యంగా యూఎస్‌లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తాజాగా ఓ విషయం వైరల్ అవుతుంది.. ఓవర్సీస్ మార్కెట్‌లో ‘ది రాజా సాబ్’కు హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్ 3’ రూపంలో అనూహ్యమైన అడ్డంకి ఎదురైందట. సాధారణంగా ఇండియన్ ఫిల్మ్‌లు ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేయకపోయినా, ఆ వెర్షన్‌ను అప్డేట్ చేసి విడుదల చేస్తుంటారు. అలా ప్రభాస్ గత చిత్రాలూ ఐమ్యాక్స్‌లో విడుదలయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది.
Also Read : Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
Also Read
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
- Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అవతార్ 3 కోసం 3–4 వారాల ఐమ్యాక్స్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడంతో, ‘ది రాజా సాబ్’ను ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేసే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయట. అందువల్ల రాజా సాబ్ ఐమ్యాక్స్ రిలీజ్‌పై అభిమానులు ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని స్వయంగా డిస్ట్రిబ్యూషన్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా కూడా యూఎస్ మార్కెట్‌లో PLF, DBOX వంటి ప్రీమియం ఫార్మాట్‌ల్లో సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఐమ్యాక్స్ లేకపోయినా.. ‘ది రాజా సాబ్’ను ఉత్తమమైన అనుభవాన్ని అందించే ఇతర ఫార్మాట్స్‌లో చూడగల అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?