SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయాన్ని చవిచూడని దర్శకుడు.. టాలీవుడ్ కు మకుటం లేని మహారాజు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని టక్కున చెప్పేస్తారు. 12 సినిమాలు.. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ అందుకోలేదు రాజమౌళి. దీనికా ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ కారణమని అందరికీ తెల్సిందే .. ఇక వీటితో పాటు.. ఆయన జాతకంలో గ్రహాలన్నీ మంచిగా ఉండడమే ఆయన ఈ ఖ్యాతిని అందుకోవడానికి కారణమని ఇంకొందరు చెప్పుకుంటారు. జాతకాలు, గ్రహాలు లాంటివి ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు చాలా గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా రాజమౌళి అన్నయ్య.. సంగీత దర్శకుడు కీరవాణి ఎక్కువ నమ్ముతారు. జక్కన్న ప్రతి సినిమాకు.. ఆయన దైవంగా కొలిచే జ్యోతిష్యుడుతో సంప్రదింపులు జరిపి.. రాజమౌళి జాతకాన్ని చూపించి సినిమా మొదలుపెడతారట. కర్ణాటకలో ఉండే ఆ జ్యోతిష్యుడు మాటను రాజమౌళి వేదవాక్కుగా భావిస్తారని సమాచారం.
Kushi: “ఖుషి” కలెక్షన్స్ జోరు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కర్ణాటక వెళ్లి.. కీరవాణి, రాజమౌళి జాతకాన్ని చూపించగా.. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ లక్ నడుస్తుంది అని చెప్పారట. దీంతో వెంటనే కీరవాణి, రాజమౌళిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది ఎలాంటి కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లకూడదని, అలా చేస్తే సినిమాపై గ్రహాల ప్రభావం నడుస్తోంది అని చెప్పారట. అందుకే.. రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న SSMB29 కనీసం పూజను కూడా జరుపుకోలేదని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్టు వరకు జక్కన్న బ్యాడ్ టైమ్ అలానే ఉంటుందని, ఆగస్టు తరువాత గ్రహాలు అనుకూలిస్తాయని.. అప్పుడే SSMB29 మొదలుపెట్టమని చెప్పినట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ, ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు మాత్రం నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇక దీనివలన SSMB29 కూడా ఆలస్యం అంటే.. గుంటూరు కారం షూట్ అయ్యాక.. మహేష్ మరో 7 నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. మరి మహేష్ మధ్యలో ఏదైనా సినిమా చేస్తాడా.. ? రాజమౌళి కోసం ఎదురుచూస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!