Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Arnold Schwarzenegger And Maria Shriver Officially Taken Divorce

కొత్త ఏడాది.. విడాకులు ప్రకటించిన మరో స్టార్ హీరో

Published Date :December 31, 2021 , 5:15 pm
By Roja Pantham
కొత్త ఏడాది.. విడాకులు ప్రకటించిన మరో స్టార్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటలే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆర్నాల్డ్, అమెరికా మాజీ ప్రధాని జాన్‌ కెనెడీ కోడలు, జర్నలిస్ట్‌ శ్రివర్‌ ని వివాహమాడాడు. 35 ఏళ్ళ వీరి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో వీరు పదేళ్ల క్రితమే విడాకులకు కోర్టులో అప్లై చేయగా.. వారికీ ఉన్న 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి ఫైనల్‌ సెటిల్మెంట్‌ చేయడానికి కోర్టుకు పదేళ్ల సమయం పట్టింది.

https://ntvtelugu.com/this-new-year-saana-kastam-from-acharya/

ఇక వాదోపవాదనలు విన్న కోర్టు ఇటీవలే వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. యాక్షన్‌ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆర్నాల్డ్‌ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తెలిపారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రస్తుతం ఆర్నాల్డ్ సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arnold Schwarzenegger
  • Divorce
  • Hollywood
  • hollywood star hero
  • maria shriver

తాజావార్తలు

  • Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!

  • Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

  • Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!

ట్రెండింగ్‌

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions