‘మెగాస్టార్’ అన్న పదాన్ని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ఘనుడు ఓ నాటి మేటి కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. తెరపై తళుక్కుమనక ముందే మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఒలింపియా పోటీల్లో భళా అనిపించిన ఆర్నాల్డ్ వెండితెరపై వెలిగిపోగానే ఎంతోమంది వెలదుల మదిని దోచారు. ‘కనాన్ ద బార్బేరియన్, టెర్మినేటర్’ సిరీస్ తోనూ, “కమెండో, ప్రిడేటర్, రా డీల్, ట్రూ లైస్” వంటి చిత్రాలతోనూ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానగణాలను పోగేశారు ఆర్నాల్డ్. 2019లో రూపొందిన ‘టెర్మినేటర్:…
వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో అనగానే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్’. టెర్మినేటర్, కెనాన్ ది బార్బేరియన్, కమాండో, ప్రిడేటర్, లాస్ట్ యాక్షన్ హీరో లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఆర్నాల్డ్. రాక్ సాలిడ్ ఫిజిక్ తో పర్ఫెక్ట్ యాక్షన్ హీరోలా ఉండే ఆర్నాల్డ్ కి ఇండియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్…
Arnold Schwarzenegger: ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్షన్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు ఆర్నాల్డ్.
చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటలే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆర్నాల్డ్, అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్ ని వివాహమాడాడు. 35 ఏళ్ళ వీరి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో వీరు పదేళ్ల క్రితమే విడాకులకు కోర్టులో అప్లై చేయగా.. వారికీ ఉన్న 400 మిలియన్ డాలర్ల…
హెలెన్ మిర్రేన్ : హాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్న అద్భుతమైన నటి హెలెన్. కానీ, ఈమె తొలి చిత్రం 1979 నాటి ‘కలిగుల’. రొమన్ రొమాంటిక్ ఎపిక్ లో ఎవరూ ఊహించలేనంత న్యూడిటీ, సెక్స్ ఉంటాయి. ఆ సినిమా అసలు అడల్ట్ మూవీ అనే హెలెన్ కు తెలియదట! విడుదల తరువాత అసలు విషయం అర్థమైందని అంటారు! జాన్ హ్యామ్మ్ : అమెరికన్ టెలివిజన్ హిస్టరీలో ఈయన నటించిన ‘మ్యాడ్ మెన్’ సూపర్…
అమెరికాలో దేన్నైనా మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు! ఇక క్రిస్మస్ పండగ సంగతి వేరేగా చెప్పాలా? డిసెంబర్ లో వచ్చే అతి పెద్ద పండగ పాశ్చాత్యులకి చాలా ముఖ్యం. అందుకే, ఆ సమయంలో రకరకాలుగా మార్కెట్లో వ్యాపారం మొదలు పెడతారు వ్యాపారులు. వాల్ మార్ట్ లాంటి అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రిస్మస్ సమయంలో కేక్స్ మొదలు పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దాకా అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయి! అయితే,…