ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అంటారు కొంతమంది.. వావి వరుస చూసుకొని ప్రేమించాలి అని నాటారు మరికొందరు.. అయితే ఏ రెండిటిలో నిజమెంత ఉన్నది అనేది తెలియదు కానీ ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండడం ముఖ్యం అని అంటారు మరికొందరు. ఇక ఇదే మాట అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్. బాలీవుడ్ లో అర్జ�
బీ టౌన్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా ఖాన్ ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడుస్తుంది. మలైకా, అర్జున్ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. దీంతో తన కంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమించడంపై మలైకాపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. కానీ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం తమమధ్య ఉన్న రిలేష�