AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
- ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్‌కు కొత్త బోర్డు ఏర్పాటు
- చైర్మన్‌గా భరత్ భూషణ్.. వైస్ చైర్మన్‌గా మెహర్ రమేష్
- సుమన్, శివాజీ, ఝాన్సీ సహా పలువురికి చోటు
- సినిమా, నాటకరంగ అభివృద్ధిపై బోర్డు ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ , నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం కాగా, వైస్ చైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు రెండేళ్ల కాలపరిమితితో నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం అఫీషియల్ జీవో విడుదల చేసింది.
ఈ నూతన బోర్డులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు డైరెక్టర్లుగా అవకాశం లభించింది. ఇందులో ప్రముఖ సీనియర్ నటులు సుమన్, ఎస్. శివాజీ, టాలెంటెడ్ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, నటి ఝాన్సీ , దర్శకుడు వి. సముద్ర సభ్యులుగా ఉన్నారు. అపార అనుభవం ఉన్న సినీ ప్రముఖులతో ఏర్పాటైన ఈ జంబో బోర్డు రాబోయే రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌ల పెంపు, థియేటర్ల క్రమబద్ధీకరణ, నాటకరంగ కళాకారుల సంక్షేమం , చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలక వారధిగా పనిచేయనుంది.
Also Read
- Film Chamber: పెద్ది' వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
- NTV Exclusive: త్వరలోనే 'మెగా పోడ్కాస్ట్'.. బాలయ్య 'అన్‌స్టాపబుల్' రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
తాజావార్తలు
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?