ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ రాజ్ తరుణ్‌ని జూదగాడుగా ప్రెజెంట్ చేయగా, నాగార్జున లాంచ్ చేసిన సినిమా తాజా ట్రైలర్లో ఈ క్యారెక్టర్‌లోని మరో కోణాన్ని చూపించారు.
Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
Also Read
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
రాజ్ తరుణ్ థియేటర్ వద్ద నాగార్జున భారీ కటౌట్ ముందు డ్యాన్స్ చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. రాజ్ తరుణ్ ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పరిచయం అయ్యాడు. సెక్యూరిటీ గార్డులను అసహ్యించుకునే కంపెనీ ఉద్యోగి కాశీష్ ఖాన్‌ను ఆరాధిస్తాడు. ఆ తరువాత మళ్ళీ తన పాత రోల్ లోకి చేంజ్ అయిన రాజ్ తరుణ్ ఒరిజినాలిటీ చూపించారు. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ ఓ చిన్న పాత్రలో కన్పించింది. రాజ్ తరుణ్ తన గ్రామానికి ప్రెసిడెంట్ అవుతానంటూ సవాలు చేయడంతో ట్రైలర్ పూర్తయ్యింది. ట్రైలర్ పూర్తిగా ఉల్లాసంగా ఉంది. శ్రీను గవిరెడ్డి ‘అనుభవించు రాజా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్విసి ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!