యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు. ఈ సినిమా టీజర్ రాజ్ తరుణ్‌ని జూదగాడుగా ప్రెజెంట్ చేయగా, నాగార్జున…
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ నెక్స్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా కనిపించే పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. Read Also : “అన్ స్టాపబుల్ విత్…