Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anubhavinchu Raja Title Song Lyrical

వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్

Published Date :October 11, 2021 , 12:44 pm
By Prakash
వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్‌లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్ తరుణ్ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, గోపి సుందర్ మాస్ నంబర్‌ కు ట్యూన్స్ అందించారు. రామ్ మిరియాలా పాడిన ఈ మాస్ సాంగ్ ఎనర్జిటిక్ గా ఉంది.

Read Also : ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

Also Read

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
  • Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
Add as a preferred
source on google

ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ కథానాయికగా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనుభవించు రాజా’ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anubhavinchu Raja Songs
  • Anubhavinchu Raja Title Song
  • Gopi Sundar
  • Kashish Khan
  • Raj Tarun

తాజావార్తలు

  • Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

ట్రెండింగ్‌

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions