Prithiveeraj: రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన పృథ్వీరాజ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithiveeraj: నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు. ఇక ఈరోజు రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో పృథ్వీరాజ్ కనిపించడంతో.. అతనికి మరింత హైప్ వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. పర్సనల్ లైఫ్ ద్వారానే ఆయన ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. గతఏడాది పృథ్వీరాజ్ తనకన్నా 30 ఏళ్లు వయసున్న అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారాడు. 1994 లో బీనా అనే ఆమెను పృథ్వీరాజ్ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు.
Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది..
Also Read
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
ఇక కొన్నాళ్ళు కలిసి ఉన్న ఈ జంట విబేధాల వలన ఆరేళ్ళ క్రితం నుంచి విడిగా ఉంటున్నారు. గతేడాదే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న రెండు నెలలకే పృథ్వీరాజ్, శీతల్ అనే అమ్మాయికి దగ్గరయ్యాడు. ఆమె వయస్సు పృథ్వీరాజ్ కంటే 30 ఏళ్లు చిన్నది. అయినా కూడా ఎవరికి భయపడకుండా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. ఇక ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదని తెలుస్తోంది. ఏడాది కూడా నిండకుండానే వీరిమధ్య విబేధాలు తలెత్తాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త జంట కూడా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. యానిమల్ ఇచ్చిన క్రేజ్ తో పృథ్వీరాజ్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మరి ముందు ముందు పృథ్వీరాజ్ ఎలాంటి సినిమాల్లో నటిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!