Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల జోష్ నెలకొంది. ఈనెల 12న నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, ఈనెల 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ ఏపీలో ప్రారంభం కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపుకు సంబంధించిన నిర్ణయం పెండింగ్‌లో ఉండటమే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు గుడ్‌న్యూస్ అందించింది.
Read Also: Ease Of Living: దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీ నుంచి మూడు పట్టణాలకు చోటు
Also Read
- Akhil Akkineni: 'లెనిన్'తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
వాల్తేరు వీరయ్య సినిమాకు 25 రూపాయలు, వీరసింహారెడ్డి సినిమాకు 20 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అన్ని కేటగిరీల టికెట్లపై పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. సినిమాలు విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు టిక్కెట్ రేట్ల పెంపు వర్తించేలా అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఈ మధ్యాహ్నం నుంచి ఏపీలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టిక్కెట్లు బుకింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..