Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anchor Suma Narrowly Missed The Accident

Anchor Suma: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సుమ.. వీడియో వైరల్

Published Date :May 7, 2022 , 7:08 pm
By Roja Pantham
Anchor Suma: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న సుమ.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాంకర్ సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోంది. ఇటీవలే ఆమె ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి మొత్తం సుమ సుపరిచితురాలు కాబట్టి స్టార్ హీరోలు సైతం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ సినిమా  నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా సుమ ప్రమోషన్స్ ఆపలేదు. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ప్రమాదానికి గురైన వీడియో ను షేర్ చేస్తూ జయమ్మ కోసం కోసం తాము పడ్డ కష్టాన్ని తెలియజేసింది.

ఇక ఆ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న రాళ్లను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ  ఉంది సుమ.. అప్పుడే నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో ఆమె కాలు ఒక్కసారిగా జారడంతో కిందపడబోయింది. ఇంతలోనే రాయిని గట్టిగా పట్టుకొని తనను తాను అదుపుచేసుకోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది . వెంటనే  చిత్ర యూనిట్ సుమను గట్టిగా పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు. ఇక ఈ వీడియో షేర్ చేస్తూ సుమ..  తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్లుగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జాగ్రత్తగా ఉండాలి కదా సుమ.. చూసుకోవాలి కదా .. అని కొందరు . దేవుడా పెద్ద ప్రమాదం తప్పింది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACCIDENT
  • anchor suma
  • jayamma panchayiti
  • video viral

తాజావార్తలు

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions