యాంకర్ సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోంది. ఇటీవలే ఆమె ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి మొత్తం సుమ సుపరిచితురాలు కాబట్టి స్టార్ హీరోలు సైతం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా సుమ ప్రమోషన్స్ ఆపలేదు. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ప్రమాదానికి గురైన వీడియో…
యాంకరింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. ఆమె మొదలుపెట్టిన ఈ యాంకరింగ్ ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్లుగా మారారు. ఆమె లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఉండదు.. ఆమె రానిదే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగవు. సుమ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ సినిమా హిట్ అన్నట్లే.. అలాంటి సుమ యాంకరింగ్ వదిలేసిందా..? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ…
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్…