Anasuya : హాట్ యాంకర్ అనసూయ మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య సినిమా ఛాన్సులు లేక ఖాళీగానే ఉంటోంది. ఆ గ్యాప్ లో అభిమానులకు తన అందాలతో గాలం వేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. అసలే అనసూయకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందులోనూ ఇలాంటి ఫోజులు ఇస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Read Also : Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..?
తాజాగా బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఆమె కెమెరాలకు దగ్గరగా తన నేచురల్ అందాలను చూపించేసింది. ఇందులో టాప్ యాంగిల్ లో ఆమె చూపించిన ఫోజులు మామూలుగా లేవు. ఎంతైనా ఇలాంటి అందాలను చూపించాలి అంటే ఆమె తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలేమో. అనసూయ పోస్టు చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..