Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్, మినీ ఓడియన్ కొన్ని సంవత్సరాల క్రితం మూసేసారు. ఆ రెండు థియేటర్స్ ను పూర్తిగా మల్టిప్లెక్స్ గా మార్చేశారు.
Also Read : Samantha: అది నా రెండో ఇల్లు.. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. AMB సినిమాస్ ఇప్పటికే పీవీఆర్, ఐనాక్స్ వంటి పెద్ద థియేటర్లతో పోటీ పడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగస్వామ్యంగా ఓడియన్ థియేటర్స్ సరికొత్త హంగులతో AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ గా 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ ప్రారంభోత్సవం జరపనుంది. సినిమాటిక్ అనుభూతికి పెంపొందించే విధంగా ఈ మల్టీప్లెక్స్ 7 విలాసవంతమైన స్క్రీన్స్ ఉంటుంది. ఫ్యాన్స్ కోసం సౌకర్యాలను మరింత పెంచుతూ, ప్రతి సీటింగ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్లతో, ప్రతి సినిమాను థ్రిల్లింగ్ అనుభవంగా మార్చే విధంగా రూపొందించారు. ఈ అధునాతన సాంకేతికతతో ఫ్యాన్స్‌కు పెద్ద స్క్రీన్ మీద సినిమాను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఎగ్జెట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?