హైదరాబాద్ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు. మొత్తం సిటీ లో ఎన్ని మల్టీప్లెక్సులు వచ్చినా సరే.. మూవీ లవర్స్ తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కే ఓటేస్తారు. ఇప్పటికే ఇక్కడ సుదర్శన్, సంధ్య వంటి ఫేమస్ థియేటర్లు ఉండగా.. ఇప్పుడు వీటి సరసన మరోక మల్టిప్లెక్స్ తోడవుతుంది. ఒకప్పడు ఆర్టీసీ క్రాస్ రోడ్ జనాదరణ పొందిన ఓడియన్,…