Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Am Rathnam Appointed As Janasena Campaigning Committee Secretary

AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి

Published Date :May 5, 2024 , 5:43 pm
By Bhargav Chaganti
AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి క్రిష్ పర్యవేక్షణలో సినిమా పూర్తి చేస్తారని ఈ మధ్యనే అధికారిక ప్రకటన వెలువడింది.

Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్

Also Read

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
Add as a preferred
source on google

అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే సరిగ్గా ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉండగా జనసేన ఎన్నికల ప్రచార పర్యవేక్షణ నిమిత్తం ఏఎం రత్నంని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జనసేన నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారంటూ అందులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నేత కోట వినుతను తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. నిజానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి బలపరిచిన ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏఎం రత్నాన్ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తిరుపతి నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AM Rathnam
  • Janasena Campaigning Committee Secretary
  • pawan kalyan
  • Tirupathi

తాజావార్తలు

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions