Allu Sneha Reddy: కెమెరా ముందుకు అల్లు అర్జున్ భార్య.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Sneha Reddy: నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి ఎంతో అల్లరిచిల్లరగా తిరిగే బన్నీని పక్కా ఫ్యామిలీ మ్యాన్ లా మార్చింది అతని భార్య స్నేహారెడ్డి. పెళ్లి తరువాత బన్నీతో చాలా మార్పు వచ్చింది. అదంతా తన భార్యవలనే అని అల్లు అర్జున్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లువారి ఇంటికి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇంకోపక్క బిజినెస్ విమెన్ గా కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో స్నేహ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్లకున్న అందం స్నేహ సొంతం. నిత్యం ఫోటోషూట్స్ తో అదరగొడుతూ ఉంటుంది. ఎప్పటినుంచో అభిమానులు స్నేహను వెండితెరపై చూడాలని కోరుకుంటూనే ఉన్నారు.
ఇక ఎప్పుడు బన్నీ, స్నేహ కనిపించినా.. ఇద్దరు కలిసి ఒక సినిమా చేయొచ్చు కదా అని కామెంట్స్ పెడుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లకు స్నేహ కెమెరా ముందుకు వచ్చింది. అయితే సినిమాలో కాదు.. ఒక యాడ్ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చింది. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ లో అల్లు స్నేహ ఫిమేల్ లీడ్ గా కనిపించింది. పింక్ కలర్ డ్రెస్ లో స్నేహ అదిరిపోయింది. ఇక తన యాక్టింగ్ కూడా ఎంతో నేచురల్ గా కనిపిస్తుంది. ఇక ఈ యాడ్ ను స్నేహ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వండి.. చాలా బాగా చేశారు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు స్నేహ ఏమైనా సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.
Also Read
- Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
- IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Peddi Ticket Booking :"పెద్ది" ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... టికెట్ బుకింగ్స్ షురూ
- Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
తాజావార్తలు
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
-
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!