Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun New Look Going Viral On Social Media

Allu Arjun New Look: బన్నీ నయా లుక్.. ఫోటోలు వైరల్

Published Date :July 30, 2022 , 12:38 pm
By phani kandukuri
Allu Arjun New Look: బన్నీ నయా లుక్.. ఫోటోలు వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allu Arjun New Look Going Viral On Social Media: సబ్జెక్ట్‌ల పరంగానే కాదు.. లుక్ పరంగానూ అల్లు అర్జున్ వైవిధ్యం కనబరుస్తాడు. సినిమా సినిమాకి లుక్ మారుస్తూ.. సరికొత్త ట్రెండ్స్‌ని సృష్టిస్తుంటాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త లుక్‌లో దర్శనమిచ్చి.. అందరికీ షాకిచ్చాడు బన్నీ. కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్‌, బ్లాక్ గాగుల్స్, చెవికి పోగు పెట్టి.. రఫ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. అంతకుముందే ప్రీ-లుక్స్ బయటకు రాగా.. తాజాగా ఫుల్ లుక్ వచ్చేసింది.

అయితే.. ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్నీ ఇలా కొత్త అవతారం ఎత్తాడు. ఈమధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్నీ.. తాజాగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మరో యాడ్‌ చేశాడు. దాని కోసమే ఈ కొత్త లుక్. ఈ ఫోటోని బన్ని సోషల్‌ మీడియా షేర్ చేయగా.. కొన్ని సేపట్లోనే అది నెట్టంట వైరల్ అయ్యింది. బన్నీ నయా లుక్ అదిరిందంటూ.. లైక్స్, రీట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అంతేకాదు.. పుష్ప-2లోనూ ఇదే లుక్‌లో కనిపిస్తే, రచ్చ మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, ఆ సీక్వెల్‌లో బన్నీ ఇదే లుక్‌లో కనిపిస్తాడా? లేక పుష్ప-1 లుక్‌నే కంటిన్యూ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

కాగా.. ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఘనవిజయం సాధించడంతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో.. సీక్వెల్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ముందుగా రాసుకున్న స్క్రిప్ట్‌ని మార్చేసి, కొత్తగా మెరుగులు దిద్దుతున్నాడు. ఈసారి బడ్జెట్ కూడా భారీగా పెరగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Allu Arjun Harish Shankar Ad
  • allu arjun new look
  • director sukumar
  • pushpa the rule

తాజావార్తలు

  • Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..

  • TG Parent Care Bill 2026: నేడే బిల్లు.. ఇక తల్లిదండ్రులను చూసుకోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోతలు పక్కా..

  • Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!

  • Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!

  • Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions