దుబాయ్ లో అల్లు ప్రిన్సెస్ బర్త్ డే వేడుకలు… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు. అల్లు ప్రిన్సెస్ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి చాలా ఆడంబరంగా జరుపుకుంది. బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అల్లు అయాన్, కూతురు అర్హ, అల్లు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ ఆనందకరమైన సందర్భాన్ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును దుబాయ్ ఐకానిక్ నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాలో అత్యున్నత స్థాయిలో జరుపుకోవడానికి విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశాడు. బుర్జ్ ఖలీఫాలో సాధారణ ప్రజలు ఏవైనా సెలెబ్రేషన్స్ చేసుకోవాలంటే దాదాపు అసాధ్యం. అయితే స్టైలిష్ స్టార్ అర్హా పుట్టినరోజు సందర్భంగా భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అర్హ ఇక్కడ జరుపుకున్న మొదటి పార్టీ ఇదే. అంతేకాదు మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ జరిగిన మొదటి వేడుక కూడా ఇదే.
Read Also : కైకాల సత్యనారాయణ లేటెస్ట్ హెల్త్ అప్డేట్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా కూతురుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్హాతో ఉన్న బ్యూటిఫుల్ పిక్ పంచుకున్నారు. “హ్యాపీ బర్త్‌డే మై లిల్ ప్రిన్సెస్. నేను చాలా ప్రేమిస్తున్నాను బేబీ. ఈ సంవత్సరం చాలా కలరింగ్, డ్రాయింగ్ & ట్రావెలింగ్‌తో నిండిపోవాలని కోరుకుంటున్నాను” అని బన్నీ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం దుబాయ్ లో అర్హ పుట్టినరోజుకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!