నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు. అల్లు ప్రిన్సెస్ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి చాలా ఆడంబరంగా జరుపుకుంది. బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అల్లు అయాన్, కూతురు అర్హ, అల్లు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ ఆనందకరమైన సందర్భాన్ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును దుబాయ్ ఐకానిక్ నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాలో అత్యున్నత స్థాయిలో జరుపుకోవడానికి విలాసవంతమైన…