Alia Bhatt : క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఆలియా భట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్ చెక్కేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా టాలీవుడ్ వైపు చూస్తుంటే అలియా తెలుగుపై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతొందని టాక్.
Also Read : BuchiBabu Sana : రామ్ చరణ్ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ప్రెజెంట్ అమ్మడి చేతిలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోన్న హై బడ్జెట్ మూవీ ఆల్ఫాలో నటిస్తోంది. ఆల్ఫా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రిస్మస్ బరిలో నిలవనుంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న లవ్ అండ్ వార్ లో కనిపించబోతోంది అమ్మడు. ఇందులో హస్బెండ్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇప్పుడు తెలుగు దర్శకుడితో చర్చలు మొదలుపెట్టిందట. కల్కితో బాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకున్న నాగ్ అశ్విన్ తో సినిమాను లైన్లో పెడుతోందని టాక్. కల్కి పార్ట్ 2 తీయడానికి ముందు అశ్విన్ అలియాతో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ రూమర్ మరింత ఊపందుకుంది. అలియా, అశ్విన్ మధ్య చర్చలు జరిగాయని, మేటర్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!