Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akkineni Fans Are Eagerly Waiting For Agent Trailer

Akhil: ఏజెంట్ రాక కోసం అభిమానుల వెయిటింగ్…

Published Date :April 18, 2023 , 11:01 am
By Shiva Kranthi
Akhil: ఏజెంట్ రాక కోసం అభిమానుల వెయిటింగ్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని అఖిల్ వైల్డ్ హంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతోందో ఏప్రిల్ 28న థియేటర్లో చూడడం కన్నా ముందు చిన్న సాంపిల్ చూపిస్తాం అంటూ మేకర్స్ ఏజెంట్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కాకినాడలోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో రాత్రి 7గంటల 30నిమిషాలుకు గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను చాలా వైల్డ్‌గా చేస్తున్నారు. గతంలో ఏ హీరో చేయని సాహసం చేస్తూ అఖిల్… విజయవాడలోని పీవీపీ మాల్ పై నుంచి జంప్ చేస్తూ ట్రైలర్ లాంచ్ టైమ్ పోస్టర్‌ను రివీల్ చేశాడు. దాదాపు 172 ఫీట్ల ఎత్తు నుంచి రోప్స్ సహాయంతో అఖిల్ కిందకు జంప్ చేశాడు. ఈ జంప్ తో అఖిల్ ఏజెంట్ సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేశాడు. ఈ బజ్ ని ట్రైలర్ మరింత పెంచనుంది.

ఇప్పటివరకూ ఏజెంట్ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ వేరు ట్రైలర్ వేరు. ట్రైలర్ లో విషయం ఉంటేనే, ఆ వైల్డ్నెస్ ని చూపిస్తేనే భారి అంచనాలు ఏర్పడతాయి. గ్లిమ్ప్స్ ఇచ్చిన కిక్ ని ట్రైలర్ తో ఇస్తే చాలు ఏజెంట్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ‘ఏజెంట్’ రన్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా లాక్ చేశారని సమాచారం. ఇది ఒక కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. రెండున్నర నుంచి రెండు నలబై నిమిషాల వరకూ ఎలాంటి లాగ్ లేకుండా ఫైనల్ కట్ చేస్తే సినిమా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. మరి వైల్డ్ ఏజెంట్ థియేటర్లో ఏం చేస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agent
  • Agent on April 28th
  • Agent Release date
  • Agent Trailer
  • Akhil

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions