Home
Agent Release Date
Agent Release Date News
-
Agent: ‘ఏజెంట్’ కోసం రంగంలోకి ప్రభాస్…
ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్, అన్నీ తానే అయ్యి ఏజెంట్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే… -
Akhil: ఏజెంట్ రాక కోసం అభిమానుల వెయిటింగ్…
అక్కినేని అఖిల్ వైల్డ్ హంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతోందో ఏప్రిల్ 28న థియేటర్లో చూడడం కన్నా ముందు చిన్న సాంపిల్ చూపిస్తాం అంటూ మేకర్స్ ఏజెంట్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కాకినాడలోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో రాత్రి 7గంటల 30నిమిషాలుకు గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను చాలా వైల్డ్‌గా చేస్తున్నారు. గతంలో ఏ హీరో… -
Agent: అయ్యగారు అనుకున్నంత పనీ చేశారు… పాన్ ఇండియా రిలీజ్ లేదు
అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని రోజు రోజుకీ పెంచుతూ మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది, సాలిడ్ హిట్ అవుతుంది అని అక్కినేని ఫాన్స్… -
Akhil: ఏజెంట్ ట్రైలర్ వస్తోంది… ప్రమోషన్స్ లో ఫైర్ వచ్చింది
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మంచి జోష్ చేస్తున్నారు చిత్ర యూనిట్. స్పై యాక్షన్ సినిమాగా రూపొందిన ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్… -
Agent: అక్కినేని హీరో సినిమాలో ‘The God’…
ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అండ్ బ్రూటల్ ‘స్పై’ని పరిచయం చేస్తూ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఏజెంట్ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అఖిల్ ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొడతాడని ఫాన్స్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచుతూ… -
Agent: పాన్ ఇండియా సినిమాకి లోకల్ టచ్… బాయ్స్ కోసం బ్రేకప్ సాంగ్
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘రామకృష్ణ’ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాయ్స్ కోసం మంచి… -
Agent: ‘ఏజెంట్’ పనైపోయింది… ఇక ఆ భారం అఖిల్ పైనే
అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా… -
Agent: అక్కినేని కుర్రాడు స్పీడ్ పెంచాడు…
అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోని ఏజెంట్ సినిమాని ముందుగా 2021 డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు, ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. ఈ సమయంలో అఖిల్ కి ఇంజ్యూరీస్… -
Agent: గన్ను పట్టుకోని గన్నులా ఉన్నాడు…
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయ్. గ్లిమ్ప్స్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన సురేందర్ రెడ్డి అండ్ అఖిల్ పక్కా హిట్ కొడతారు అనే నమ్మకం అందరిలో కలిగించారు. టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ… -
Agent: పాన్ ఇండియా టాలెంట్ ని ఒక యూనివర్స్ గా మార్చబోతున్న అఖిల్
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే గ్లిమ్ప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచుతున్న మేకర్స్ ‘ఏజెంట్’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..