Surya 42 Movie: సినిమా సినిమాకి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా పేర్గాంచారు సూర్య. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తనదైన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆరోగ్యంపై కావేరీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శుక్రవారం విక్రమ్ గుండెపోటుకు గురైనట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి ప్రేమలో పడ్డాడు.. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్.. తన పెళ్లికి, నడిగర్ సంఘం కొత్త భవనానికి లింకు పెట్టిన విషయం విదితమే.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో కనిపించి మెప్పించిన విషయం విదితమే. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది.
ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన
హీరోలు అంటే సినిమాల్లో మంచి చేసేవారు కాదు.. తమలను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉంటే మేము అండగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పేవారు.. అదృష్టం మన టాలీవుడ్ హీరోలందరూ అలాంటి ధైర్యాన్ని అభిమానులకు ఇస్తున్నారు. అభిమానులకు ఏమైనా కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటూ రియల్ హీరోలు అని అనిపించుకుంటున్నారు. ఇక �
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. బుధవారం సాయంత్రం విజయ్ మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. విజయ్ కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్ స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శాలువా కప్పి, బహుమతిని అందించారు కేసీఆర్. ఇక ఈ భేటీలో విజయ్ తో పాటు దర్శకుడ�
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ధనుష్ ఒకడు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్ర ఏదైనా ధనుష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు కోలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో టాలీవుడ్ లోనూ అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అజిత్ తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతాయి. ఇటీవలే అజిత్ నటించిన ‘వలిమై’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన విషయం విదితమే. ఇక తాజాగా అజిత్ 61 మొన్నీమధ్యే గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్