Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ సరసన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరగబోతోంది. ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ అయినా, ఐశ్వర్యకు ఆశించిన స్థాయిలో టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టలేదు. ప్రస్తుతం తిరువీర్ సరసన ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఆమెకు, నాగార్జున సినిమా రూపంలో ఒక ‘గోల్డెన్ ఛాన్స్’ తలుపు తట్టిందని సమాచారం. నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 100వ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
Also Read:Vijayashanti : ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్..
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఈ సినిమా కేవలం నాగార్జున 100వ సినిమా కావడం వల్ల మాత్రమే కాదు, ఇందులో నటిస్తున్న తారాగణం వల్ల కూడా విపరీతమైన హైప్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటీమణులు టబు, సుస్మితా సేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశేషమేమిటంటే, నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్‌లో ఈ మైల్ స్టోన్ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?