Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Abhishek Agarwal Comments On Tiger Nageswara Rao Flop Or Hit

Tiger Nageswara Rao: మా టైగర్ ఫ్లాప్ కాదు హిట్టే.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :November 14, 2023 , 6:46 pm
By Bhargav Chaganti
Tiger Nageswara Rao: మా టైగర్ ఫ్లాప్ కాదు హిట్టే.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Abhishek Agarwal Comments on Tiger Nageswara Rao Flop or Hit: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని అనుకుంటే అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కించారు. వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను దర్శకుడు వంశీ డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించగా ఇక ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టారు మాస్ రాజా.

Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే

ఇక సినిమాను కాస్త గట్టిగానే ప్రమోట్ చేసుకున్నా ఎందుకో పెద్దగా వర్కౌట్ కాలేదు, సినిమా విడుదలైన అన్ని భాషల్లో పెద్దగా హిట్ కాలేదు. అయితే కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన ఈమేరకు కామెంట్లు చేశారు. “మేము #టైగర్ నాగేశ్వరరావుని మా స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా ప్రతిచోటా విడుదల చేసాము, థియేటర్, నాన్-థియేట్రికల్ రెండింటి నుండి వచ్చే ఆదాయాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఏ ప్రాతిపదికన దానిని ఫ్లాప్ ఫిల్మ్ అని మీరు అంటారు ” అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఈ లెక్కన టైగర్ హిట్టే, మా డబ్బులు మాకు వచ్చేశాయ్ అని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Agarwal
  • Tiger Nageswara Rao
  • Tiger Nageswara Rao flop
  • Tiger Nageswara Rao hit

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions