‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. కేవలం ఆరు రోజులలో ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
Read Also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
Also Read
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
- Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు... 'దేశభక్తి' టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ఇదిలా ఉంటే… హిందీ భాషపై మంచి పట్టున్న ఎన్టీయార్, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పకుంటున్నాడు. ఏ భాషలో అయినా నటుడు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటేనే ఆ పాత్రతో నూరు శాతం మమేకం అయినట్టు. అదే ఫీలింగ్ ను ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులకు ఎన్టీయార్ ఇవ్వబోతున్నాడు. విడుదలకు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7న జనం ముందుకు వచ్చాక ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!