యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిని చేర్చుకుంది. కేవలం ఆరు రోజులలో ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ ఫాస్టెస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఈ ఘనత సాధించిన తొలి…