ఏడాది పూర్తి చేసుకున్న నాని “వి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్‌లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. ఇది ఒక సీరియల్ కిల్లర్ అంతు చూడడానికి ఒక పోలీస్ చేసే ప్రయత్నం. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ సినిమాలోని సాంగ్స్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Read also : రివ్యూ : ‘మనీ హేస్ట్’ సీజన్ 5 పార్ట్ 1
Also Read
- Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. 'డిగ్గర్' ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
- JR NTR Office : 'RAW NTR' సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
- This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
- Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సౌండ్‌ట్రాక్ స్వరపరిచగా, థమన్ సంగీతం అందించారు. “వి” చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో గత ఏడాది 5 సెప్టెంబర్లో విడుదలైంది. టాలీవుడ్ లో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. 2020 లో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమా కూడా “వి”.
ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వం వహించిన “టక్ జగదీష్” విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా ఓటిటిలోనే విడుదల కానుంది. సెప్టెంబర్ 10న “టక్ జగదీష్” అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
-
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!