Health Tips: మహిళలు రోజూ వీటిని తినాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో ముఖ్యమైంది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చురుగ్గా, ఆనందంగా ఉంటారు. ఇప్పటి ఉరుకులు పరుగుల ప్రపంచలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. మన ఆరోగ్యానికి మంచి ఆహారం అనేది కూడా అంతే అవసరమైన విషయం. మహిళలకి కూడా ఈ పోషకాహారం చాలా ముఖ్యం. వారు రోజులో ఏం తింటున్నారో వాటిపై శ్రద్ధ అవసరం. నిపుణుల ప్రకారం మహిళల ఆరోగ్యానికి మేలు చేసు ఆహాం గురించి చూద్దాం.
పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. పోషకాహార లోపం కారణంగా పెరుగుదల సరిగ్గా లేకపోవడం, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మహిళలు ముందు నుంచే పోషకాహారం తసీుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికే కాకుండా పుట్టే పిల్లలకి కూడా మంచిది. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంగా ఉండాలంటే ముందునుంచే పోషకాహారం చాలా ముఖ్యం. తల్లిపాల కారణంగా పిల్లలకి సరైన పోషణ అందుతుంది. ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం, ఐరన్, అయోడిన్ వంటివి చాలా అవసరం. ఇవి కేవలం పిల్లలకి మాత్రమే కాదు గర్భధారణ సమయం నుంచి వృద్ధాప్యం వరకూ మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తాయి. ఇక పోతే మహిళలు వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర అనేవి మహిళల ఆరోగ్యం విషయంలో కీ రోల్ పోషిస్తాయి.
Also Read
- Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన 'నెయ్యి'ని తయారు చేయండి ఇలా..!
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
హెల్దీ లైఫ్‌స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటేంటే.. ఉప్పు, పంచదారలను తగ్గించాలి. అదే విధంగా ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్స్, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. దీనిని నుంచి కేలరీలను తగ్గించుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉంటే యుక్తవయస్సు నుంచే ఊబకాయం, మొటిమలు, పీసీఓడి, హార్మోన్ల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వీటి నుంచి ఎంత దూరం ఉంటే అంతమంచిది.
అదే విధంగా ఏమేం తినాలో ఇప్పుడు చూస్తే ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. పోషకాహార కొరతను దూరం చేయడం కాస్తా కష్టమే. ఎందుకంటే మీ శరీరానికి తగిన పరిమాణంలో ఆహారం మాత్రమే కాకుండా ఏమేం అవసరమో తెలుసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నీరు, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకుని అవే తీసుకోవాలి.
సరైన పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్త్రీలు తమ వయసుకి తగినంతగా పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా, వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్యల గురించి కూడా వారికి కనీస అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుల చేత టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్‌లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
-
Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
-
Ather Konark: 200KM రేంజ్.. 6 వేరియంట్లు?.. లాంచ్‌కు ముందు Ather Konark కీలక ఫీచర్లు లీక్
-
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
-
Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!