New Covid XEC variant: 27 దేశాలను వణికిస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..
- ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న కొత్తరకం కోవిడ్ వైరస్ ఎక్స్ఈసీ..
- ఇప్పటికే 27 దేశాలకు వ్యాపించిన క్స్ఈసీ కోవిడ్ వేరియంట్..
- ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ కేసుల నుంచి 500 శాంపిళ్లను సేకరించిన సైంటిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Covid XEC variant: కొత్త రకం కరోనా వైరస్ ఎక్స్ఈసీ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ పట్ల అలర్టుగా ఉండాలని.. ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. తొలుత జర్మనీలో కనుగొన్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ బ్రిటన్, అమెరికా, డెన్మార్క్‌తో పాటు ఇతర యూరోప్ దేశాల్లో వేగంగా విస్తరిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 27 దేశాలకు వ్యాప్తి చెందిన ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ కేసుల నుంచి 500 శ్యాంపిళ్ళను సేకరించి పరీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు సబ్‌లీనియేజ్‌గా ఉన్న ఈ కొత్త వేరియంట్లో కొత్త తరహా మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ప్రబలిన ఓమిక్రాన్ సబ్వేరియంట్లు కేఎస్.1.1, కేపీ.3.3 తరహాలో ఎక్స్ఈసీ వైరల్ వ్యాపిస్తుందని సైంటిస్టులు తెలిపారు.
Read Also: Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన టెక్కీ..
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
కాగా, పోలాండ్, నార్వే, లగ్జంబర్గ్, ఉక్రెయిన్, పోర్చుగల్, చైనా దేశాల్లో ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్స్ఈసీ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా లండన్ జెనటిక్స్ కాలేజీ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బల్లాక్స్ వెల్లడించారు. ఎక్స్ఈసీ కరోనా వేరియంట్ సోకిన వారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, బరువు తగ్గిపోవడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు చెందినది కావడంతో వ్యాక్సిన్లు, బూస్టర్లతో రక్షణ కల్పించవచ్చని, స్వచ్చమైన గాలిని పీల్చాలని అమెరికా సీడీసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!