Laptops Stolen: పండించిన టమాటా పంట నష్టపోవడంతో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన టెక్కీ..
- పండించిన టమాటా పంట నష్టపోవడంతో.
- ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన.
- 22 లక్షల విలువైన 50 ల్యాప్ ట్యాప్‌లను స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laptops Stolen: తాను పండించిన టమాటా పంట నష్టపోవడంతో ఓ టెక్కీ తాను పనిచేస్తున్న కంపెనీలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన వింత ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని వ్యక్తిని మురుగేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను గత 6 నెలలుగా ITPL కంపెనీలో సిస్టమ్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి మురుగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మురుగేష్ హోసూరులో ఆరు ఎకరాల్లో అప్పు చేసి టమోటా పంట సాగు చేశాడు. కానీ., పంట చేతికందక చాలా నష్టపోయాడు. అప్పు తీర్చేందుకు తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి ల్యాప్ టాప్ లను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే సర్వీసింగ్, రిపేరింగ్ పేరుతో పలు ల్యాప్ ట్యాప్ లను దొంగిలించాడు. దీనిపై కంపెనీ ప్రశ్నించగా సెలవు తీసుకుని పరారయ్యాడు.
Chit Fund Fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.50 లక్షలతో పరారీ
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
దొంగిలించిన ల్యాప్‌టాప్ లను హోసూరులో అతను విక్రయించాడు. ప్రస్తుతం అరెస్టయిన అతని నుంచి 22 లక్షల విలువైన 50 ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!