Rebecca Syndrome: మీ మాజీని మరిచిపోలేకపోతున్నారా..? ఈ వ్యాధి బారిన పడ్డట్టే..!
- మీ మాజీని మరిచిపోలేకపోతున్నారా..?
- అదే ఆలోచనలతో ఉంటున్నారా..?
- రెబెక్కా సిండ్రోమ్ బారిన పడ్డట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరితోనైనా రిలేషన్ షిప్లో ఉన్న తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. విడిపోతే ఆ బాధ తమ మనస్సు, హృదయం నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు విడిపోయిన వెంటనే మరో లైఫ్ లోకి ప్రవేశించి జీవితం గడుపుతారు. మరికొందరు ఆ బాధను మరిచిపోలేక వారి మాజీల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ఆలోచించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
Read Also: Supreme court: మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
కొంత మంది వ్యక్తులు తమ మాజీ భాగస్వామిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా.. వారి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వారు ఏం చేస్తున్నారు.. వారి ఫోటోలు, ఇతర విషయాలను తెలుసుకునేందుకు వెతుకుతూనే ఉంటారు. ఇలా.. రిలేషన్ షిప్ నుంచి విడిపోయిన తర్వాత కూడా.. వదిలిపెట్టడం లేదంటే వారు రెబెక్కా సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారని అర్థం. అసలు రెబెక్కా సిండ్రోమ్ అంటే ఏమిటి..?
Read Also: Pemmasani Chandra Shekar: అక్రమాలకు తావు లేకుండా ‘ఆవాస్’ లబ్ధిదారుల ఎంపిక
రెబెక్కా సిండ్రోమ్:
డాక్టర్ డారియన్.. లీడర్, మానసిక విశ్లేషకుడు.. లండన్‌లోని సెంటర్ ఫర్ ఫ్రూడియన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపక సభ్యుడు ఈ సిండ్రోమ్‌కు పేరు పెట్టారు. గతంలో రిలేషన్ షిప్లో ఉన్న ఆలోచనలే గుర్తొస్తాయి.. దానిని గుర్తు పట్టడం మీ ప్రస్తుత భాగస్వామికి తెలుస్తుందని అన్నారు. ఈ క్రమంలో.. ప్రస్తుత భాగస్వామి కోపంతో, అసూయతో ఉంటుంది. ఈ అసూయ రెట్రోయాక్టివ్లో పాతుకుపోతుందని అన్నాడు. మీకు రెబెక్కా సిండ్రోమ్ ఉందని అనుకుంటే ఏమి చేయాలి..? ఇలాంటి పరిస్థితుల్లో గతానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మీ గతం మీ ప్రస్తుత సంబంధాన్ని పాడుచేయడమే కాకుండా.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో.. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండండి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!