Billa Ganneru: ఈ మొక్క షుగర్ వ్యాధికి దివ్యౌషధం.. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Billa Ganneru: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. జీవనశైలి మార్పుల కారణంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. తరచూ మూత్రం రావడం, ఎక్కువగా దాహం వేయడం, ఉన్నట్టుండి బరువు కోల్పోవడం, అలసట వంటివి దీని లక్షణాలు. అయితే మనం రోజూ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు డయాబెటిస్ రిస్క్‌ను పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే.. మనం ఇప్పుడు షుగర్‌ని కంట్రోల్ చేసే ఓ మొక్క గురించి తెలుసుకుందాం..
READ MORE: Foods to Avoid at Night: రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్.. ఒకవేళ తింటే..?
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
రక్తంలోని చక్కెరను తగ్గించడానికి, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి బిళ్ల గన్నేరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBI లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బిళ్ల గన్నేరు ఆకులకు బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బిళ్ల గన్నేరు ఆకుల రసం, టీ ను షుగర్‌కు ఔషధంలా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో హైపోగ్లైసెమిక్ యాక్టివిటీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు. బిళ్ల గన్నేరు ఆకులలో ఆల్కలాయిడ్స్, టానిన్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడంతో పాటు.. అనేక వ్యాధులను నివారిస్తాయి. రక్తంలో చక్కెరపై బిళ్ల గన్నేరు ప్రభావాన్ని తెలుసుకోవడానికి, పరిశోధకులు తమ అధ్యయనంలో డయాబెటిక్ కుందేళ్లపై అధ్యయనం చేశారు. కుందేళ్లకు బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని తాగించారు. కుందేళ్ల బ్లడ్ షుగర్ లెవల్ 16 నుంచి 31. 9 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు.
READ MORE: Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్.. అది చేసుంటే వేరే లెవల్..
ముందుగా బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను సేకరించి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ వేళ్ళను ఎండబెట్టి.. పొడి చేసుకొని గాలి నీరు తగలకుండా భద్రపరచుకోవాలి.. ఉదయం పరగడుపున, రాత్రి ఆహామ్ తినే ముందు ఆ పొడిని అరగ్రాము తీసుకొని ఆ పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తినాలి.. అంతేకాదు.. ఆ మొక్క ఆకులను గానీ పువ్వులను గానీ రెండు మూడు ఉదయం పరగడుపున నమిలి తినాలి.. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే.. ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గుతుంది. బిళ్ళ గన్నేరు ఆకుల ను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!