Amla Benefits: ఉసిరి ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు..
- ఉసిరికాయలో అద్భుతమైన ఔషధ గుణాలు
- శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగం
- శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిది
- ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉసిరికాయ సహజంగా జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తూ తలకు పోషణనిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఉసిరి ఉపయోగం చాలా మంచిది.
Read Also: CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. స్టార్టప్‌లకు రూ. 25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్..
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
జుట్టు కోసం ఆమ్లా నీరు:
జుట్టుకు ఉసిరిని ఉపయోగించాలనుకుంటే ఇంట్లో ఉసిరి నీటిని తయారు చేసుకోవచ్చు. దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. కావాలంటే త్రాగవచ్చు. తద్వారా అంతర్గతంగా దాని ప్రయోజనాలను పొందుతారు. జుట్టుకు కూడా ఆమ్లా నీటిని అప్లై చేసుకోవచ్చు.
ఆమ్లా వాటర్ హెయిర్ మాస్క్:
ఆమ్లా వాటర్‌తో హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పొడవాటి, మందపాటి జుట్టు కోసం దీనిని ఉపయోగించాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత.. గోరువెచ్చని నీరు,తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!