Health Tips: ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీంతో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి మైండ్ కి రిలీఫ్ కావాలంటే అది మనం ఉదయం చేసే పనులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
Best Time for S*x: శృంగారంలో పాల్గొనడానికి “అసలైన సమయం” అనే విషయం ఒకే విధంగా చెప్పలేం. దీనికి ముఖ్యకారణాలు చూస్తే.. ప్రతి జంట జీవనశైలి, శారీరక స్థితి, మానసిక స్పందన ఆధారంగా మారుతూ ఉంటుంది. అయినప్పటికీ శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని సమయాలు శృంగారానికి మరింత అనుకూలంగా ఉంటాయి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా.. Read Also: Donald Trump: ‘‘నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు’’.. ఇరాన్‌పై దాడి గురించి ట్రంప్ కీలక…
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.
వెండి గ్లాసులో నీరు త్రాగడం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నీటిని శుద్ధి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక శాస్త్రం కూడా వెండి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అంగీకరిస్తుంది.
Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..! మానసిక స్థితిలో మెరుగుదల: పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక…
Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని. ఈ నమ్మకానికి వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. భూమిని పాదాలు తాకడం ద్వారా శరీరానికి శక్తి అంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని. అయితే, ఈ నమ్మకం నిజంగా శాస్త్రీయంగా ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పులు లేకుండా నడవడం అనేది కొందరి నమ్మకం ప్రకారం.. ఇది శరీరంలోని శక్తి సమతుల్యాన్ని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని…
మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్‌లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే…