Summer: మట్టికుండలో నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి సీజన్ వచ్చేసింది. వేసవిలో ప్రతిఒక్కరూ ఫ్రిజ్ కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తారు. ఫ్రిజ్‌లోని నీరు తాగాలని ఆరాటపడతారు. అయితే అలాంటి వారికి మట్టికుండ విలువ తెలియదు. సాధారణంగా మట్టికుండను పేదవాడి ఫ్రిజ్ అంటారు. మట్టికుండలో నిల్వ చేసిన నీళ్లు అమృతంలా ఉంటాయని మన పెద్దలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. కాలం మారే కొద్దీ మట్టి కుండలు కాకుండా జనాలు రిఫ్రిజిరేటర్లకు అలవాటు పడ్డారు. అయితే ఫ్రిజ్‌లలో నీరు తాగితే రోగాల బారిన పడటం ఖాయం. అదే మట్టికుండలో నీళ్లు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. బాష్పీభవనం సూత్రంపై పని చేసే మట్టికుండలు ఎల్లప్పుడూ నీళ్లను చల్లగా ఉంచుతాయి.
మట్టి కుండ ఒక ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. ఇది నీటిలో ఉండే మలినాలను, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని సహజసిద్ధంగా వడకట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని శుద్ధమైన మంచి నీటిని మనకు అందిస్తుంది. మట్టి కుండలో నీరు మన శరీర రోజువారీ కార్యకలాపాలు మరియు జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో మెటబాలిజం రేటును పెంచి ఆహారం సక్రమంగా జీర్ణమయలా చేసి శరీరంలో కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. మట్టిలో ఉండే ఆల్కలిన్ స్వభావం నీటి ఆమ్లత్వంపై బాగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో అవసరమైన పీహెచ్ లెవల్స్‌ను మట్టికుండలోని నీరు సమతుల్యం చేస్తుంది. శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించడంతోపాటు అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
వేసవికాలంలో మట్టికుండలోని వాటర్ తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మట్టికుండలో నిల్వ చేయబడిన నీళ్లు చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. జలుబు, దగ్గు, శ్వాసకోస, ఆస్తమా వ్యాధులతో బాధపడే వాళ్లతో పాటు చిన్న పిల్లలందరూ ఫ్రిజ్‌లో నీరు కంటే కుండలో వాటర్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్క వేసవి కాలం లోనే కాకుండా సంవత్సరం పొడవునా మట్టి కుండలోని నీళ్ళను తీసుకోవచ్చు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!