Hair Care: జుట్టు రాలకుండా వుండాలంటే ఇలా చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరులంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవారికైతే అదే అందానిచ్చేది. పొడుగాటి జుట్టు వుందా లేదా పొట్టిగా ఉందా ఇలా కాకుండా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేటి జీవన శైలిలో ఎంతో మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. దానికి అనేక కారణాలు ఉంటాయి. తలస్నానం ఎప్పుడు చేయాలి, చేసిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇప్పుడు మన టాపిక్. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. కాసేపు ఎండలతో మరొ కొద్ది రోజు వానలతో శతమవుతున్న మనకు కురులు తడవడం, ఎండకు పొరిబాడం జరుతోంది. అయితే కొద్ది మంది రాత్రి తలస్నానం చేస్తుంటారు.
జుట్టు ఆరదు సరికదా లేనిపోని సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా వుంటుంది. జలుబు, నిద్రపట్టకపోవడం, తలనొప్పి, చుండ్రుకి దారితీసే పరిస్థితి వస్తుంది. తన స్నానం చేసేప్పుడు జుట్టుని తలని కిందికి వంచి నీరు పోసి ఆ తర్వాత నీటిలో డెల్యూట్ చేసిన షాంపూ వేసి రుద్దుకోవటంతో మంచిది. ఓ 10 సెకన్ల నుంచి 15 వరకూ నిదానంగా రుద్ది ఇలా జుట్టుని మొత్తానికి షాంపూని అప్లై చేసి ఆ తర్వాత నీరు పోయడం వల్ల జుట్టుని బాగా క్లీన్ అవుతుంది. తలస్నానం తర్వాత జుట్టుని మెత్తని టవాల్‌తో అద్డడంతో తడి ఆరిపోతుంది. దాంతో జుట్టు సమస్యలు ఉండదు. తలను ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రయ్యర్స్ వాడడం వల్ల జుట్టు పొడిబారి త్వరగా రాలిపోయే అవకాశం ఎక్కువగా వుంటుంది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
సిరోజాలను సహజంగానే ఆరబెట్టుకోనే ప్రయత్నం చేయండి. స్వచ్చమైన గాలి మనిషికి ఎంత అవసరమో జుట్టుకు కూడా అంతే అవసరం. ఇంకా మీకు వైలుంటే సాంబ్రాణి పొగ వేసి దానికి ఆరబెట్టుకోవడంతో కూడా జుట్టు త్వరగా ఆరుతుంది. ఆరిన జుట్టును చాలామంది దువ్వే విషయంలో తప్పులు చేస్తుంటారు. అదేందంటే జట్టును తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో లాగుతుంటారు. అలా చేయడం వల్లన జట్టు వూడిపోతుంది. తలస్నానం చేసిన తర్వాత వెంట్రుకలు బలహీనంగా వుంటాయి. జట్టు ఆరిన తర్వాత దువ్వెనకు వెడల్పాటి పండ్లు ఉండే దువ్వెనతో చిక్కు తీసుకోవడంతో చిక్కుపడదు, పాడవ్వదు.
జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టుని ముడి , జడ వేయడం, అల్లడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడంతో జుట్టు రాలే సమస్య పెద్దదయ్యే అవకాశం వుంటుంది. కావున దీనికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టురాలదు. వారానికి ఓ సారైనా నూనె రాయడం, మసాజ్ చేయడం, సరైన లైఫ్ స్టైల్ అన్ని కూడా చేయడం వలన ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతం మవుతుంది.
G-7 Summit: జర్మనీలో ప్రధానికి ఘనస్వాగతం.. జీ-7 సదస్సులో పాల్గొననున్న మోదీ
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!