సిరులంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవారికైతే అదే అందానిచ్చేది. పొడుగాటి జుట్టు వుందా లేదా పొట్టిగా ఉందా ఇలా కాకుండా ఉన్న జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అయితే నేటి జీవన శైలిలో ఎంతో మందికి జుట్టు రాలడం సమస్యగా మారింది. దానికి అనేక కారణాలు ఉంటాయి. తలస్నానం ఎప్పుడు చేయాలి, చేసిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఇప్పుడు మన టాపిక్. వారానికి రెండు, మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని నిపుణులు…