Health benefits: చాకెట్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..?
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
డార్క్ చాక్లెట్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఈ డార్క్ చాక్లెట్లలో కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉంటుంది. సాధారణంగా ఎండిన కకోవా గింజలలో ఏంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని నియంత్రణలో ఉంచి జీవకణాలు ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదపడతాయి. ఏదైనా అతిగా తింటే అనర్ధాలకి దారితీస్తుది. కానీ మోతాదులో తింటే మాత్రం చాక్లెట్ల వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ఆనందం పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది. జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది. రోజుకి 28.5 గ్రా. చాక్లెట్ బార్ని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ మనం బజారులో కొనుక్కుని తినే మిఠాయి చాక్లెట్లు వల్ల ఆరోగ్య పరాయోజనాలు ఉండవు. కేవలం డార్క్ చాక్లెట్లు మాత్రమే ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని గమనించగలరు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు