ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలో చేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సాధారణంగా చెబుతారు. కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, మానసిక స్థితిని బలపరచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, సెలీనియం, భాస్వరం ఉంటాయి. Also Read:Himachal: రాష్ట్ర పథకాలకు…
Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి లేదా వీలైనంత యవ్వనంగా కనిపించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. శరీరానికి అవసరమైన యాంటీ…
Dark Chocolate: డార్క్ చాక్లెట్ ఒక రుచికరమైన ట్రీట్ మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ట్రీట్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో ఇవి నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దాని యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే లక్షణాల నుండి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుపై దాని సానుకూల ప్రభావం చూపుతుంది. డార్క్ చాక్లెట్ ను మితంగా ఆస్వాదించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి., అప్పుడప్పుడు ఒక చిన్న డార్క్…
Romantic Life: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకునే విషయానికి వస్తే.. మీరు తినే తిండి గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చాలామంది గ్రహించకపోవచ్చు. మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు, మసాలా దినుసులను చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. మీ కామవాంఛను పెంచుతుంది. దింతో మీ లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. మంచి లైంగిక జీవితం కోసం ఆహార పదార్థాలు: ఆయిస్టర్స్: టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధిక స్థాయి కారణంగా ఆయిస్టర్స్ ఉత్తమ కామోద్దీపనకారులలో…
Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ అనేది ఇతర రకాల చాక్లెట్ల కంటే ఎక్కువ కోకో, తక్కువ చక్కెర కలిగిన చాక్లెట్. ఇది సాధారణంగా మిల్క్ చాక్లెట్ కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. అలాగే తక్కువ తీపిగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలలో దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరిమిత పరిమాణంలో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరిచే, మానసిక ఆరోగ్య పరిస్థితులకు సహాయపడే కొన్ని లక్షణాలను…
Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చాక్లెట్‌లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. డిప్రెషన్‌ను నియంత్రించడానికి…
Health: ఏదైన శుభవార్త విన్నప్పుడు.. సంతోషం కలిగినప్పుడు చాక్లెట్లు పంచుతూ ఆనందాన్ని పెంచుకుంటాం. అయితే చాక్లెట్లు తింటే జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ వాస్తవానికి చాక్లెట్లు ఆనందాన్ని పంచుకోవడానికే కాదు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణుల. మరి చాక్లెట్లు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Expensive chocolate: అయ్యబాబోయ్.. అర కిలో చాక్లెట్ 2 లక్షలా..? డార్క్ చాక్లెట్‌లో…
చాక్లేట్ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు..డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కోకో మొక్క విత్తనాల నుంచి తయారయ్యే డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది స్త్రీ పురుషుల్లో…
Dark Chocolate: చాక్లేట్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు..డార్క్ చాక్లేట్ రుచి కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు, లిబిడో తగ్గడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి సమస్యలతో బాధ పడేవారు డార్క్ చాక్లేట్…