ABC Juice: పెరుగుతున్న పిల్లలకు ABC జ్యూస్ ఇవ్వండి.. చదువులో దూసుకుపోతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. పిల్లల ఆరోగ్యం కోసమని పోషకమైన వంటకాలు, పండ్లను ఇస్తుంటారు. వాటితో పాటు ABCని కూడా ఇస్తే చదువులో దూసుకుపోతారు. అంతేకాకుండా.. చలికాలంలో పిల్లలకు ABC జ్యూస్ చాలా మంచింది. అసలు ABC జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది A నుండి Z వరకు ప్రతి రకమైన పోషకాల లోపాన్ని తీరుస్తుంది. ABC జ్యూస్ తాగడం వలన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం….
Harassment: బాలికపై వేధింపులు.. క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డ నిందితులు
Also Read
- Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
బలమైన రోగనిరోధక శక్తి
విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉండే ఈ జ్యూస్‌ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. ఈ రసంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది శరీరం లోపల జరిగిన నష్టాన్ని త్వరగా సరిచేస్తుంది.
జీర్ణక్రియ కోసం
యాపిల్, బీట్రూట్, క్యారెట్ లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
శరీర నిర్విషీకరణ
ABC జ్యూస్ తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లవు. ఈ రసంలో ఉండే ఫైబర్స్ కారణంగా టాక్సిన్స్ సులభంగా కరిగిపోతాయి.
కంటి చూపును మెరుగుపరుస్తాయి
ABC జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ ఎ తగినంతగా ఉంటే.. కంటి చూపు కూడా బాగుంటుంది. అందువల్ల ఈ రసం చాలా ప్రయోజనకరమైనదని చెబుతున్నారు.
చర్మాన్ని అందంగా మారుస్తుంది
ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం యంగ్ గా, హెల్తీగా మారుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడమే కాకుండా లోపలి నుండి మెరుపును కూడా పెంచుతాయి. ఇవి చర్మాన్ని మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. దానివల్ల నిజమైన గ్లో లోపల నుండి వస్తుంది.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!