WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Lifestyle Diabetes Patients Eat Watermelon

Diabetes Watermelon: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Updated On - 09:37 AM, Wed - 11 May 22
By GSN Raju
Diabetes Watermelon: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అస్తవ్యస్త మయిన జీవనవిధానం, కాలుష్యం వంటి కారణాల వల్ల డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. డయాబెటిస్ వున్న ఆహారం విషయంలో నిబంధనలు పాటించాల్సి వుంటుంది. తిండి విష‌యంలో అన్నీ వున్నా కట్టడి చేసుకోవాల్సి వస్తుంది. ఏది తినాల‌న్నా ముందు వెనుకా ఆలోచించాలి. షుగ‌ర్ కార‌ణంగా ఎలాగూ స్వీట్లు తిన‌లేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాల‌న్నా ఎన్నో సందేహాలు. ఫ్రూట్స్ లోనూ చ‌క్కెర‌స్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి తిన‌రాదు అనే అనుమానాలు వేధిస్తుంటాయి. వేసవి కాలం వచ్చిందంటే రోడ్డు పక్కన పుచ్చకాయలు నోరూరిస్తుంటాయి. పుచ్చకాయల్ని డయాబెటిస్ రోగులు తినవచ్చా అనే సందేహం కలుగుతుంటుంది.

అయితే పుచ్చకాయ విష‌యంలో ఆ భ‌యం అక్కర్లేదంటున్నారు వైద్యనిపుణులు. ఎందుకంటే ఆయా ఆహార ప‌దార్థాల్లోని గ్లూకోజ్ ర‌క్తంలో ఎంత వేగంగా క‌లుస్తుంద‌నేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్‌తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విష‌యంలో డ‌యాబెటిస్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయ‌లో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువ‌గా ఉండి పిండిప‌దార్థం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంట‌నే గ్లూకోజ్ పెరిగిన‌ప్పటికీ వెంట‌నే త‌గ్గిపోతుంది. కాబ‌ట్టి డయాబెటిస్ రోగులు పుచ్చకాయ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేకుండా తినవచ్చు.

అలాగే యాపిల్ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్లు, ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక ర‌సాయనం ఉంటుంది. ఇది ర‌క్తంలోని చ‌క్కెర‌ను సగానికి తగ్గిస్తుంది. కాబ‌ట్టి షుగ‌ర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ తిన‌డం మంచిదే. అయితే యాపిల్ పెద్ద సైజ్‌లో ఉంటే స‌గం తినండి చాలు.
Rare Monkeys Seize: కోల్ కతాలో అరుదైన కోతులు స్వాధీనం

  • Tags
  • Diabetes
  • diabetes patients eat Watermelon
  • doctors
  • food habits
  • good health

RELATED ARTICLES

దారుణం.. చికిత్సలో భాగమని దాన్ని తొలగించిన వైద్యులు.. చివరికి

Vikarabad: సెలవు ప్రకటించుకున్న డాక్టర్లు.. రోగుల అవస్థలు

Kitchen Medicalshop: మీ వంటిల్లే మెడికల్ షాప్…ఎందుకంటే?

Health Tips: కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ ఫుడ్ తినకూడదు

Weight Loss: ఈ డ్రింక్స్ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు

తాజావార్తలు

  • Kodali Nani: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గ్రహం

  • Chandrababu: మహానాడులో బాబు బిజీ… నితిన్ గడ్కరీకి బర్త్ డే విషెస్

  • ఛీ ఛీ.. నీచం.. విమానం నడుపుతూ శృంగారం.. ఫ్లైట్ ను గాలికి వదిలేసి

  • NTR Birthday : ఇచ్చినా ఇవ్వకపోయినా భారతరత్నమే.!

  • Somireddy ChandramohanReddy: జగన్ హయాంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం

ట్రెండింగ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

  • WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions