benefits your baby: కంగారూ లాగా మీ పిల్లల్ని హత్తుకొని ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ప్రతి ఒకటి కలుషితం అవుతుంది. ముఖ్యంగా వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారింది అంటే.. దాని మూలంగా ఊహించని రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గుతో పాటు, చర్మ సమస్యలు కూడా బాధపడుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనే నయం చేయడానికి ప్రయత్నిస్తారు.. అనేక ఇంటి చిట్కాలు పాటిస్తారు. అయితే తాజాగా ఈ సమస్యలపై ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ తెగ వైరల్ అవుతుంది.
Also Read: Naga Chaitanya: నిజమైన ప్రేమ అంతులేని బాధను కలిగిస్తుంది: నాగచైతన్య
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
వైరల్ అవుతున్న వీడియెలో నవజాత శిశువును కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా ఉంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు.కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా పిల్లలను ఉంచుకుంటే బిడ్డ బరువు పెరుగుతుందని.. చలి నుంచి రక్షణ లభిస్తుందని. కౌగిలించుకోవడం వల్ల బిడ్డకు వెచ్చదనం లభించడంతో పాటు శిశువు మెదడు, నరాలు, ఎముకలు బాగా అభివృద్ధి చెందడానికి సాయపడుతుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల తల్లిబిడ్డల అనుబంధం కూడా పెరుగుతుందని వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే, ఇందులో నిజమెంత, డాక్టర్ ఏం చెప్పారో తెలుసుకుందాం..
లోకంలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ కూడా అలానే. కొంతమంది పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. మరికొందరు పుట్టినప్పటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు రకరకాల అపోహలు మొదలవుతాయి.ఇక ఈ వీడియో లో చెప్పింది ఏదైతే ఉందో అది అక్షరాల నిజం. పిల్లల ఆరోగ్యం బాగుపడాలి, పిల్లలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని సలహా ఇస్తున్నారు. కానీ కొంత మంది పిల్లలని అస్తమానం ఎత్తుకోవడం వల్ల పెరగరు, మన ఒంట్లో వేడి వారికి తగిలి ఎదుగుదల సరిగా ఉండదని చెబుతారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే.
పిల్లలు పుట్టిన సంవత్సరం వరకు నడక రాదు. అలాంటప్పుడు కచ్చితంగా మనం ఎత్తుకుని తిరుగుతాం ఈ టైమ్ లో వారిని కంగారు లాగా హత్తుకొని ఉండటం మంచిది. కానీ ఈ మధ్య కాలంలొ తల్లులు ఎత్తుకోవడం చేతకాక కారింగ్ బ్యాగ్స్ వాడుతున్నారు. అవి తగిలించుకుని పిల్లలని అందులో వేసుకుని తిరుగుతున్నారు. దీని కారణంగా పిల్లలకు తల్లి స్పర్శ తగలడం లేదు. అలాంటప్పుడు వారు ఎలా ఎదుగుతారు. అందుకే ఓపికతో పిల్లలని ఎత్తుకుని తిరగడం నేర్చుకొండి.
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!