Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Belly Fat Reduction 3 Day Super Diet Tips

Fat Loss Tips: పొట్ట తగ్గే సూపర్ డైట్..

Published Date :January 12, 2026 , 9:58 pm
By Shiva Ganesh
Fat Loss Tips: పొట్ట తగ్గే సూపర్ డైట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fat Loss Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగే పొట్ట, శరీర బరువు అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు. సరైన జీవనశైలి, ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలతో కేవలం మూడు రోజుల్లోనే పొట్టను తగ్గించుకోవడం సాధ్యమేనంటున్నారు పలువురు వైద్య నిపుణులు. చాలా మందికి పొట్ట పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలువురు వైద్య నిపుణులు దీనికి పరిష్కారంగా కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను సూచించారు.

READ ALSO: Indore: 8 ఏళ్లుగా సె*క్స్‌కు నిరాకరిస్తుందని, భార్య హత్య..

Also Read

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
  • Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
  • Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. నిద్ర లేవగానే లీటర్‌నర వరకు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయని తెలిపారు. నీటిని ఒకేసారి కాకుండా గ్లాసుల వారీగా తాగుతూ, ఆ తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల పేగుల్లో కదలిక వచ్చి సులభంగా మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. శరీరాన్ని కేవలం ఆహారం ద్వారానే కాకుండా, యోగాసనాల ద్వారా కూడా ఆరోగ్యంగా మలచుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఉత్తానపాదాసనం’ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వెల్లకిలా పడుకుని కాళ్లను 30 నుంచి 45 డిగ్రీల కోణంలో గాలిలోకి లేపి ఉంచడం వల్ల పొట్ట కండరాలపై ఒత్తిడి పడి, అక్కడ నిల్వ ఉన్న అదనపు కొవ్వు కరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

పొట్టతగ్గడానికి ఆహార నియమాలే ఆయుధాలు..
పొట్ట తగ్గాలనుకునే వారు ఆహారం విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని పేర్కొన్నారు. తింటున్నప్పుడు మధ్యలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల లోపు ఆహారాన్ని ముగించడం వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉండదని చెప్పారు. కేవలం ఆహారమే కాదు, మానసిక ప్రశాంతత కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నిత్యం క్రమశిక్షణతో కూడిన ఈ జీవనశైలిని అలవరుచుకుంటే, శస్త్రచికిత్సలు, మందులు లేకుండానే ఆరోగ్యకరమైన, అందమైన శరీరాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

READ ALSO: Apple Watch Series 11: ఆపిల్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • belly fat control
  • belly fat reduction
  • digestion improvement
  • Healthy Lifestyle Tips
  • morning warm water benefits

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions