Fat Loss Tips: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెరిగే పొట్ట, శరీర బరువు అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు. సరైన జీవనశైలి, ప్రకృతి సిద్ధమైన ఆహార నియమాలతో కేవలం మూడు రోజుల్లోనే పొట్టను తగ్గించుకోవడం సాధ్యమేనంటున్నారు పలువురు వైద్య నిపుణులు. చాలా మందికి పొట్ట పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలువురు వైద్య నిపుణులు దీనికి పరిష్కారంగా కొన్ని సులభమైన, ప్రభావవంతమైన మార్గాలను సూచించారు. READ ALSO: Indore:…
ఈ రోజుల్లో ఊబకాయం ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం బయట కనిపించే కొవ్వుతో మాత్రమే కాకుండా, శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయే కొవ్వుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ అంతర్గత కొవ్వునే విసెరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది కాలేయం, గుండె, పేగులు వంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ చేరి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. AIIMSలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి…
How to Reduce Belly Fat: మనం రోజు తినే ఆహారంలో గానీ, తినే సమయం గాని.. తూచా తప్పకుండా సరైన పద్ధతిలో వెళితే ఆరోగ్యం మన చెంతే ఉంటుంది. ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు బరువు తగ్గడానికి వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని…