Latest News
Guntur Kaaram: ఇదెక్కడి కోయిన్సిడెన్స్ మావా…
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక
-
Praja Palana: 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు.. వాటి కోసమే ఎక్కువ అర్జీలు..!
Praja Palana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాపాలన' కార్యక్రమం శుక్రవారం (జనవరి 6)తో ముగిసింది. అభయహస్తం పేరుతో వివిధ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
January 7, 2024 -
Shocking News : ఇలాంటి కేసు లక్షల్లో ఒకటి.. ఏకంగా ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ
Shocking News : ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. పెళ్లయ్యాక ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కరు తమ బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.
January 7, 2024 -
Road Accident: లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు!
నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ�
January 7, 2024 -
Surya Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకలశుభాలు చేకూరతాయి
Surya Stotram: ఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, సకలశుభాలు చేకూరతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ ..
January 7, 2024 -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 12వ సార్వత్రిక ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలను భారత్‌కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో 27 పార్టీలకు చెందిన 1,50
January 7, 2024 -
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి.. ఐదుగురు చిన్నారులు సహా 11 మంది మృతి, 8 మందికి గాయాలు
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య గత 23 నెలలుగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 24కి ఈ యుద్ధం మొదలై రెండేళ్లు అవుతుంది. ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఎవరూ గెలవలేదు, ఓడిపోలేదు.
January 7, 2024 -
Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే సకల ఐశ్వర్యాలు మీ సొంతం
Vishnu Stotram: సఫల ఏకాదశి శుభవేళ ఈ స్తోత్రాలు వింటే మీకు కోటి జన్మల పుణ్యఫలం.. సకల ఐశ్వర్యాలు మీ సొంతం. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని ..
January 7, 2024 -
Astrology: జనవరి 7, ఆదివారం దినఫలాలు
NTV Daily Astrology As on 07th Jan 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
January 7, 2024 -
Delhi School Holidays: పాఠశాలలకు సెలవులల పొడగింపు ఇప్పుడు కాదు.. మళ్లీ చెప్తాం
Delhi School Holidays: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం చలిగాలులు, పొగమంచు దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించబడ్డాయి. జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
January 7, 2024 -
Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Price Today in Hyderabad: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో బంగారం కొనుగోలు చేసి.. ధరిస్తుంటారు. పండగలు, శుభకార్యాల సమయాల్లో డిమాండ్‌కు తగ్గట్లుగానే.. పసిడి రేట్ల
January 7, 2024 -
Afganistan : కాబూల్ లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి..14మందికి గాయాలు
Afganistan : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో బస్సులో భారీ పేలుడు సంభవించింది.
January 7, 2024 -
Guntur Kaaram : గుంటూరు కారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..వేదిక ఎక్కడంటే..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ కానుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అతడు, ఖలేజా సినిమాల తర్వా�
January 6, 2024 -
Singareni CMD Balaram : దేశవ్యాప్తంగా సింగరేణి సోలార్
సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ రంగంలోనూ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వ�
January 6, 2024 -
Tirupati laddus: రామమందిర వేడుక వేళ లక్ష తిరుపతి లడ్డూల పంపిణీ..
ఇదిలా ఉంటే అయోధ్యలోని రామాలయ మహా సంప్రోక్షణలో పాల్గొనే అతిథులు, భక్తులందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందించే ప్రసిద్ధ ప్రసాదమైన 'శ్రీవారి లడ్డూ'ను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక�
January 6, 2024 -
Panchayat season 3: పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఆరోజు నుంచే!
Panchayat season 3 streaming date is out: పంచాయత్ సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్ వీడియో స్పెషల్ గా వచ్చే పంచాయత్ సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 15 నుండి పంచాయత్ 3 స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింద�
January 6, 2024 -
Tummala Nageswara Rao : రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల సమీక్ష
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఈ రోజు రైతుబంధు నిధుల విడుదల పై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా అధికారులు ఇప్పటి వరకు 40% �
January 6, 2024 -
Boeing 737-8 Max: అలస్కా దుర్ఘటన.. బోయింగ్ 737-8 విమానాలను చెక్ చేయాలని డీజీసీఏ ఆదేశం..
Boeing 737-8 Max: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దుర్ఘటన, ప్రపంచంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలను షాక్‌కి గురిచేశాయి. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో 16 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. డోర్ ఊడిపోయింది. టేకాఫ్ అయి కొన్ని నిమిష�
January 6, 2024
తాజావార్తలు
-
Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
-
Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
-
Kishan Reddy : పేద విద్యార్థుల భవితకు భరోసా.. 4,741 మంది టెన్త్ విద్యార్థులకు ఫీజు చెల్లించిన కిషన్ రెడ్డి
-
Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
-
Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..