బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓటమితో పనిలే
Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు.
August 31, 2023రేపు(శుక్రవారం) కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతుల ఖాతాల్లో వర్చువల్‌గా సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. మొత్తం 1,46,324 మందికి లబ్ది చేకూరనుంది.
August 31, 2023ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరి చేసుకునేందుకు కొత్త నింబధనలను అమల్లోకి తెచ్చింది.
August 31, 2023War 2 Release date Fix: యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలీవుడ్ వర్గాల్లో అయితే ఒక టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆ�
August 31, 2023Chiranjeevi: మెగాస్టార్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ ను అందుకుంటామని చెప్పడానికి బ్రాండ్. ఎన్ని అడ్డంకులు వచ్చిన స్వయంకృషిగా ఎదగాలని అని చెప్పడానికి బ్రాండ్.. ఇప్పుడు వస్తున్నా ఎంతోమంది నవతరానికి, రేపు రాబోయే భావితరానికి
August 31, 2023డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దర్శనికత, ఆయన ఆలోచనలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపాడు.
August 31, 2023Indian Economy: ఆర్థికవృద్ధిలో ఇండియా దూసుకుపోతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం చివరిదైన జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1 శాతం వృద్ధిరేటు నమోదైంది.
August 31, 2023ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల అమెరికా కల సాకారమైంది. దేశవ్యాప్తంగా 30 మంది విద్యార్థులకు అవకాశం రాగా.. ఐదుగురు ఏపీ విద్యార్ధులకు చోటు దక్కింది.
August 31, 2023మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా సాంగ్ లో నటించింది.. ఆ సినిమా కన్నా పాట బాగా హిట్ అయ్యింది. దాంతో సినిమా సూపర్, డూపర్ హిట్ అయ్యింది.. తమన్నా క్రేజ్ కూడా బాగా పెరిగిం�
August 31, 2023రాఖీలు సోదరులకే పరిమితం కాదని మనం పుట్టినప్పటి నుంచి చెట్లు ప్రాణవాయువు ఇస్తూ గిట్టే వరకు కాపాడుతూనే ఉన్నాయని, చెట్లే మనకు నూరేళ్ల రక్షా అని, రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు చెట్లకు రాఖీలు కట్టాలని బ్లెస్సీ కోరింది. c
August 31, 2023ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెం
August 31, 2023Kushi Advance Booking Open Now: విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి విడుదలకు సర్వం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న క్రమంలో ఈ సినిమా మీద ఉన్న అం
August 31, 2023Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మ
August 31, 2023Parliament Session: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుందా..? ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుందా..?
August 31, 2023నేడు రాఖీ పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా రాఖీ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు..వరుసగా రెండు రోజులు దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.సోదరీమణులు వార
August 31, 2023భూమి యాజమాని వెంకట్ రాములు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించాడంతో.. విషయం తెలుసుకొని తహసిల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు.
August 31, 2023రైతులు వ్యవసాయం మాత్రమే కాదు, పాడి, పశువుల పెంపకం కూడా చేస్తున్నారు.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా ఆధారపడి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అయితే ఈ నేపద్యంలో ప్రసుత్తం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అనుబంధ రంగాలపై దృష్ట�
August 31, 2023